Online Gruhapravesam Puja – Balasubramanian Swaminathan
Primary things need to be take care:
- Suggestible device: Laptop/Ipad
- Suggestible connectivity: Wifi/Wired LAN Connection
- Client should sit towards East direction.
- Camera should be placed towards North direction(i.e client right hand side).
- Camera should be placed 4-5 feet distance from the sitting position.
- Camera should be placed minimum 1 feet height from the ground area.
- The all above arrangements should be placed in a proper manner before join in to the puja.
- Your Online ePuja will start 10-15mins before the scheduled time. And host will allow you to join in the Online ePuja.
- Laptop, tablet, iPad is suggestible than Mobile. Also instead of Hotspot / Mobile Network, please use Good Internet Connection.
- Should have latest devices which support Zoom meeting & Install from Play Store/Web.
- Should have proper Audio output such as Bluetooth Speakers / Sound Boxes and device should be in landscape mode.
- Should have the Video Camera device minimum 3-4 feet distance far from the Puja area.
- Puja premises should be visible clearly to Pandit ji while performing the puja to guide properly.
- By default should be in mute mode & can unmute yourself whenever required.
- Take necessary precautions to avoid background noise such as traffic, house related sounds & TV etc.
- If your video stuck at any point of time due to poor connectivity / low band width, requesting to rejoin again.
- Should ready with all necessary puja items 15-30mins before the puja start.
- Your meeting will be locked for security propose once the selected people joined in the Video call.
- Your Online Video call will be recorded and recorded link will be shared with you and the link will be expired in 7days.
- If the Online ePuja link not working properly, reach us @ 9908234595.
In case of any queries or clarifications, feel free to directly get in touch with us at: 9908234595 / 9908333463. You can reply to this message also or mail us on ask@poojalu.com
- పసుపు – 100గ్రా
- కుంకుమ – 100గ్రా
- అగరుబత్తి – 1 ప్యాకెట్
- దూప్ స్టిక్స్ – 1 ప్యాకెట్
- గంధపు పొడి – 1
- కర్పూరం – 100గ్రా
- వక్కలు – 150గ్రా
- ఎండు ఖర్జూరములు – 150గ్రా
- పసుపు కొమ్ములు – 150గ్రా
- ఒక రూపాయి నాణేలు – 70
- చిన్న తెల్ల తువ్వాళ్లు – 5
- రవికెల గుడ్డలు – 5
- ఎర్రటి వస్త్రాలు -1
- పంచె – 1 (9×5 పరిమాణం)
- గంగా జలము -1
- అగ్గిపెట్టె – 1
- దారపు బంతి(ఉండ) – 1
- బియ్యం – 6కేజీలు
- మట్టి మూకుడులు – 3
- పెద్ద వత్తులు – 2
- చిన్న వత్తులు
- దీపారాధనకు నూనె
- పాలు – 1 లీ
- పెరుగు – 100మి
- తేనె – 100మి
- నెయ్యి – 1 లీ
- గోధుమ రవ్వ – 1 / 2కేజీ
- చక్కెర – 1 / 2కేజీ
- జీడిపప్పు – 50గ్రా
- డ్రై గ్రేప్స్ – 50గ్రా
- నవధాన్యాలు – 250గ్రా
- బియ్యపు పిండి – 100గ్రా
- నల్ల నువ్వులు – 100గ్రా
- వరి పేలాలు – 100 గ్రాములు
- పూర్ణాహుతి సామాగ్రి సెట్
- హోమం పొడి
- హోమ సమిదెలు – 3 కట్టలు
- దర్భలు
- నిమ్మకాయలు
- తమలపాకులు – 70
- మామిడి మండలు – 6
- తులసీ ఆకులు
- పంచామృతము
- అరటి పండ్లు – 1 డజను
- పండ్లు – 5 రకాల (3 చప్పున)
- కొబ్బరికాయలు 20
- కలశములు -2
- హోమ గుండం లేదా 36 ఇటుకలు & 2 సంచులు ఇసుక (వేడి నుండి నష్టం నిరోధిస్తుంది)
- ప్రసాదం (సీరా / కేసరి / పరమాన్నం / పులిహోర)
- సత్యనారాయణ స్వామి & లక్ష్మి గణపతుల యొక్క ఫోటోలు
- చిన్న సత్యనారాయణ స్వామి రూపు
- చిన్న కప్పులు, పళ్ళములు
- పాలు పొంగించుకోనేందుకు ఏర్పాటు
- విడి పువ్వులు – 1kg (బంతిపూలు తప్ప)
- పూల మాలలు – 8
- బూడిద గుమ్మడికాయ & ఉట్టి
- తీపి గుమ్మడికాయ
- పంచ పాత్ర – ఉద్దరిణి & అరివేణం
- చిన్న దీపారాధన కుందెలు – 2
- కత్తి, కత్తెర, గంట – హారతి పళ్ళెము
- చేతి గుడ్డలు, పాత న్యూస్ పేపర్లు
- గ్లాసులు, నీళ్ళ బిందెలు
- ఆసనములు లేదా పీటలు
- ఆవు-దూడ విగ్రహం లేదా దాని ఏర్పాటు
- వడపప్పు, పానకం, చనివిడి
గమనిక:
ముహూర్తమునకు అరగంట ముందు గుమ్మాలకు పసుపు రాసి, బొట్లు పెట్టి, మామిడి తోరణములను అలంకరించవలెను. గో ప్రదక్షిణ చేసి, ఆడపడుచు(ముత్తయిదువలు)తో నీళ్ళ బిందెలు పట్టుకొని, ఇష్టదేవతా పటములతో సిద్దంగా ఉండవలెను.
నియమ నిబంధనలు
- తలస్నానం చేయవలెను.
- నూతన వస్త్రాలను లేదా ఉతికిన వస్త్రాలను ధరించాలి.
- పూజ లేదా హోమంకు కావలసిన సామాగ్రిని దగ్గర సిద్దం చేస్కోవాలి.
- తూర్పు లేదా ఉత్తర దిశలకు అభిముకంగా కార్యక్రమం చేస్కునేలాగ ఏర్పాటు చేస్కోవాలి.
- కార్యక్రమం చేయించుకొనే యజమానులు పూజ లేదా హోమంకు గంట ముందుగా ఉండాలి.
Rules & Regulations
- Should take head bath.
- Wear new / washed clothes.
- Need to arrange all pooja material which are mentioned before the event start.
- Make an arrangement to organize Puja in Ease / North / North-East direction(Recommended).
- One should ready 30mins before the puja start with all the puja arrangements.