All the below mentioned guidelines should follow from the Yajman side. If not followed, Poojalu.com is not responsible for the connectivity issues, which might happen at the time of Online ePuja.

  • Your Online ePuja will start 10-15mins before the scheduled time. And host will allow you to join in the Online ePuja.
  • Laptop, tablet, iPad is suggestable than Mobile. Also instead of Hotspot / Mobile Network, please use Good Internet Connection.
  • Should have latest devices which support GoToMeeting & Install from Play Store/Web.
  • Should have proper Audio output such as Bluetooth Speakers / Sound Boxes and device should be in landscape mode.
  • Should have the Video Camera device minimum 3-4 feet distance far from the Puja area.
  • Puja premises should be visible clearly to Pandit ji while performing the puja to guide properly.
  • By default should be in mute mode & can unmute yourself whenever required.
  • Take necessary precautions to avoid background noise such as traffic, house related sounds & TV etc.
  • If your video stuck at any point of time due to poor connectivity / low band width, requesting to rejoin again.
  • Should ready with all necessary puja items 15-30mins before the puja start.
  • Your meeting will be locked for security propose once the selected people joined in the Video call.
  • Your Online Video call will be recorded and recorded link will be shared with you and the link will be expired in 7days.
  • If the Online ePuja link not working properly, reach us @ 9908234595.

In case of any queries or clarifications, feel free to directly get in touch with us at: 9908234595 / 9908333463. You can reply to this message also or mail us on ask@poojalu.com

అన్నప్రాశన సామాగ్రి

పసుపు – 50గ్రా
కుంకుమ – 50గ్రా
అగరుబత్తి – 1 ప్యాకెట్
దూప్ స్టిక్స్ – 1 ప్యాకెట్
గంధపు పొడి – 1
కర్పూరం – 50గ్రా
వక్కలు – 50గ్రా
ఎండు ఖర్జూరములు – 50గ్రా
పసుపు కొమ్ములు – 50గ్రా
ఒక రూపాయి నాణేలు – 15
చిన్న తెల్ల తువ్వాళ్లు – 1
రవికెల గుడ్డలు – 1
గంగా జలము -1
అగ్గిపెట్టె – 1
దారపు బంతి(ఉండ) – 1
బియ్యం – 2కేజీలు
చిన్న వత్తులు
దీపారాధనకు నూనె
తేనె – 100మి
నెయ్యి – 100మి

తమలపాకులు – 20
మామిడి మండలు – 3
అరటి పండ్లు – 1 డజను
కొబ్బరికాయలు 2
పరమాన్నం
నచ్చిన దేవతామూర్తుల యొక్క ఫోటోలు
చిన్న కప్పులు, పళ్ళములు
విడి పువ్వులు -30 రూ (బంతిపూలు తప్ప)
పంచ పాత్ర – ఉద్దరిణి & అరివేణం
చిన్న దీపారాధన కుందెలు – 2
కత్తి, కత్తెర, గంట – హారతి పళ్ళెము
చేతి గుడ్డలు, పాత న్యూస్ పేపర్లు
గ్లాసులు, నీళ్ళ బిందె
ఆసనములు లేదా పీటలు

జీవికాపరీక్షకు కావలసిన వస్తువులు
దేవుని పుస్తకములు, కలము
పసుపు కుంకుమలు, ఆటవస్తువులు
బంగారం, కత్తి
మీకు నచ్చిన ఇతర వస్తువులు
చిన్నారి జీవికా పరీక్ష వస్తువులను ఉంచడానికి చాప/దుప్పటి
చిన్నారికి కావలసిన పట్టువస్త్రాలు
బంగారు ఉంగరం / గొలుసు
చిన్నారి ఆశీర్వాదమునకు పెట్టే బట్టలు

Click here to know about the sample puja video. Please arrange your camera shown in this video.

00
days
00
hours
00
minutes
00
seconds

Details

Topic: Online Annaprasana Puja – Ainapurapu Sai vishwanath srikrut
Hosted By: Pandit Poojalu Services
Start: Saturday, Jun 26, 2021 11:00 AM
Duration: 1 hour 15 minutes
Current Timezone: Asia/Kolkata

Note: Countdown time is shown based on your local timezone.