- Laptop, tablet, iPad is suggestable than Mobile. Also instead of Hotspot / Mobile Network, please use Good Internet Connection.
- Should have latest devices which support GoToMeeting & Install from Play Store/Web.
- Should have proper Audio output such as Bluetooth Speakers / Sound Boxes and device should be in landscape mode.
- Should have the Video Camera device minimum 3-4 feet distance far from the Puja area.
- Puja premises should be visible clearly to Pandit ji while performing the puja to guide properly.
- By default should be in mute mode & can unmute yourself whenever required.
- Take necessary precautions to avoid background noise such as traffic, house related sounds & TV etc.
- If your video stuck at any point of time due to poor connectivity / low band width, requesting to rejoin again.
- Should ready with all necessary puja items 15-30mins before the puja start.
- Your meeting will be locked for security propose once the selected people joined in the Video call.
- Your Online Video call will be recorded and recorded link will be shared with you and the link will be expired in 7days.
- If the Online ePuja link not working properly, reach us @ 9908234595.
In case of any queries or clarifications, feel free to directly get in touch with us at: 9908234595 / 9908333463. You can reply to this message also or mail us on ask@poojalu.com
అక్షరాభ్యాస పూజ సామాగ్రి:
పసుపు – 50గ్రా
కుంకుమ – 50గ్రా
అగరుబత్తి – 1 ప్యాకెట్
దూప్ స్టిక్స్ – 1 ప్యాకెట్
గంధపు పొడి – 1
కర్పూరం – 50గ్రా
వక్కలు – 50గ్రా
ఒక రూపాయి నాణేలు -20
చిన్న తెల్ల తువ్వాళ్లు – 1
గంగా జలము -1
అగ్గిపెట్టె – 1
గణపతి పూజకు బియ్యం
చిన్న వత్తులు
దీపారాధనకు నూనె
తమలపాకులు – 20
మామిడి మండలు – 3
అరటి పండ్లు – 1 డజను
సరస్వతి అమ్మవారి యొక్క ఫోటోలు
చిన్న కప్పులు, పళ్ళములు
విడి పువ్వులు -50 రూ (బంతిపూలు తప్ప)
పలక – బలపం / కొత్త పుస్తకం పెన్ను
పూల మూరలు 2
పంచ పాత్ర – ఉద్దరిణి & అరివేణం
చిన్న దీపారాధన కుందెలు – 2
కత్తి, కత్తెర, గంట – హారతి పళ్ళెము
చేతి గుడ్డలు, పాత న్యూస్ పేపర్లు
గ్లాసులు, మంచి నీరు
ఆసనములు లేదా పీటలు
నియమ నిబంధనలు
తలస్నానం చేయవలెను.
నూతన వస్త్రాలను లేదా ఉతికిన వస్త్రాలను ధరించాలి.
పూజ లేదా హోమంకు కావలసిన సామాగ్రిని దగ్గర సిద్దం చేస్కోవాలి.
తూర్పు లేదా ఉత్తర దిశలకు అభిముకంగా కార్యక్రమం చేస్కునేలాగ ఏర్పాటు చేస్కోవాలి.
కార్యక్రమం చేయించుకొనే యజమానులు పూజ లేదా హోమంకు అరగంట ముందుగా ఉండాలి.
Click here to know about the sample puja video. Please arrange your camera shown in this video.