సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి కేవలం నెమలి మాత్రమే. శ్రీ కృష్ణునికి పదహారువేలమంది గోపికలు ఉన్నారు. అన్నివేల మంది భామలతో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు వారితో అల్లరి చేసి కలివిడిగా మెలిగాడు. సరససల్లాపాలు మాత్రమే చేశాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి శిరస్సున నెమలి పింఛమును ధరించడం. కొంటెవాడైన కృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే దాని వెనుక ఉన్న రహస్యం.
నెమలి అంతటి పవిత్రమైనది కనుకే మన జాతీయపక్షిగా పరిగణించబడింది.
2 Comments. Leave new
Chala vishayamulu telisinavi kani nemali gudlu pedatayietla.
చాలా మంచి ప్రశ్న శాస్త్రి గారు!
సృష్టిలో వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించగల శక్తి కేవలం నెమలికి మాత్రమే ఉంది. నెమళ్ళు సంభోగ సమయంలో వీర్యాన్ని పలుచటి జిగురుగా మార్చి కంటిలోని గ్రంధుల ద్వారా బయటకి స్రవిస్తాయి(విడిచిపెడతాయి). ఆడనెమలి ఆ విర్యమును తిని, గర్భం ధరిస్తుంది (గుడ్లు పెడుతుంది).
ఈ వివరాన్ని నేరుగా చూడటానికి ఈ లింకుని చూడండి.
https://www.youtube.com/watch?v=jFF0gXwgUWQ