ఈ సంవత్సరం హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ [Holi Festival] ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ రోజు నుంచి వసంత కాలం ప్రారంభమవుతుంది. చలి కాలం ముగిసి వసంత రుతువుకి ఆహ్వానం పలకడం కూడా ఆ రోజు నుంచే మొదలవుతుంది.

హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీని మార్చి 25 సోమవారం రోజు జరుపుకోనున్నారు. దాని ముందు రోజు అంటే మార్చి 24వ తేదీ ఆదివారం రోజున హోలీకా దహన్​ జరుపుకోనున్నారు.

దృక్​ పంచాంగ ప్రకారం పౌర్ణమి తిథి మార్చి 24 ఉదయం 9 గంటల 54 నిమిషాలకు ప్రారంభమయ్యి.. మార్చి 25 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగియనుంది.

festival of colors, holi, sri krishna, When to Perform Holi
ఉగాది మేష రాశి ఫలితాలు – Mesha Rasi Phalalu 2024-25
హోలీ రోజు నాడు కామదహనం ఎందుకు చేస్తారు

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.