రావం కరోతి ఇతి రావణః అంటే తన అరుపులతో లోకలన్నిటిని భయపెట్టేవాడు అని అర్ధం.
వృత్తాంతం:
ఒకసారి దశకంఠుడు(రావణుడు) శివుని అనుగ్రహం కోసం శివతాండవ స్తోత్రాన్ని చేస్తూ కైలాస పర్వతాన్ని లేపెస్తుంటే, పరమశివుడు తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ కైలాస పర్వతం కింద పడి నలిగిపోవడంతో గట్టిగా రవం(అరిచాడు) చేసాడు. ముల్లోకాలని భయకంపితులని చేసే విధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.
శివ తాండవ స్తొత్రము:
జటాటవీ గల జ్జల ప్రవాహ పావిత స్థలె, గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం,
డమడ్డమడ్డమడ్డమనిన్నాదవడ్డమర్వయం, చకార చండతాండవం తనొతు న: శివ: శివం || 1 ||
జటాకటాహసంభ్రమభ్రమనిల్లింపనిర్జరీ, విలొలవీచివల్లరివిరాజమానమూర్ధని,
ధగ్ధధగ్ధధగజ్జ్వలల్లాలటపట్టపావకే, కిషొరచంద్రషేఖరే రతి: ప్రతి క్షణం మమ || 2 ||
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబందుర, స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే,
కృపాకటాక్షధొరణీనిరుద్ధదుర్ధరాపది, క్వచిద్దిగంబరే మనొ వినొదమేతు వస్తుని || 3 ||
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా, కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే,
మదాంధ సింధుర స్ఫురత్థ్వగుత్తరీయ మేధురే, మనొ వినొదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
సహస్ర లొచన ప్రభ్రుత్య శేష లేఖ శేఖర, ప్రసూన దూలి ధొరణీ విధూసరాంఘ్రి పీఠభూ:
భుజంగ రాజ మాలయా నిబద్ఢ జాటజూటక:, శ్రియై చిరాయ జాయతం చకొర బంధు శేఖర: || 5 ||
లలాట చత్వరజ్వలద్ధనంజయ స్పులింగభా, నిపీత పంచ సాయకం నమన్ని లింప నాయకం
సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం, మహాకపాలి సంపదే శిరో జటాల మస్తు న: || 6 ||
కరాల భాల పట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల, ద్ధనంజయాహుతీక్రుత ప్రచంద పంచ సాయకే
ధరా ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక, ప్రకల్పనైక శిల్పినిత్రిలోచనే రతిర్మమ || 7 ||
నవీన మేఘ మండలే నిరుద్ధ దుర్ధరస్పురత్, కుహూనిశీథినీతమ: ప్రబంధ బద్ధ కంధర:
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు క్రుత్తిసింధుర:, కళ్సానిధాన బంధుర: శ్రియం జగద్ధురంధర: || 8 ||
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా, వలంబి కంఠ కందలీ రుచిప్రబద్ధ కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం, గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||
అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ, రస ప్రవాహ మాధురీ విజ్ర్నంభణామధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం, గజాంతకాంధ కాంతకం తమంతకాంతకం భజే || 10 ||
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస, ద్వినిగ్రమత్క్రమస్పురత్కరాల భాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగ తుంగ మంగళ, ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ: శివ: || 11 ||
ద్రుషద్విచత్ర తల్పయొర్బుజంగ మౌక్తికస్రజొర్గరిష్ట రత్న లొష్టయో: సుహ్రుద్విపక్ష పక్షయో:
త్రుణారవింద చక్షుషో: ప్రజామహీ మహేంద్రయో:, సమప్రవృత్తిక: కదా సదాశివం భజామ్యహం || 12 ||
కదా నిలింప నిర్ఝరీ నిక్రుంజ కొటరేవసన్, విముక్త దుర్మతి: సదా శిర:స్థమంజలిం వహన్
విలోలలోలలోచనో లలామభాలలగ్నక: శివేతిమంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం || 13 ||
ఇమమ్హి నిత్యమేవ ముక్త ముత్త మోత్తమం స్తవం, పఠన్ స్మరన్ బృవన్నరో విశుద్ధిమేతి సంతతం
హరే గురౌ సుభక్తిమాశుయాతినాన్యథాగతిం, విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం || 14 ||
పుజావసాన సమయే దశవక్ర గీతం య: శంభు ఫూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం లక్షీం సదైవ సుముఖీం ప్రదదాతి సంభు:
సేకరణ: https://www.panditforpooja.com/blog/what-is-the-meaning-of-ravan/