శ్రీ మహాదుర్గా దేవి అమ్మవారి పూజా విధానము

Loading

sri maha durga devi puja vidhi

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రీ దుర్గా దేవి పూజ విధానం PDF | Sri Durga Devi Puja Vidhanam PDF

దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు విశేషాలు…

తేదీ 10 అక్టోబర్ 2024
వారం గురువారము
తిధి అష్టమి
అమ్మవారి అవతారం శ్రీ మహాదుర్గ దేవి
అమ్మవారి వస్త్ర అలంకారం ఎరుపు రంగు చీర
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కదంబం / కలగలుపు కూర
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు ఎర్రటి పువ్వులు
చదవవలసిన శ్లోకం / స్తోత్రం దుర్గా అష్టోత్తరం, దుర్గా సూక్తం, దుర్గాసప్తశతీ పారాయణ
పూజ విధానం PDF క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
పూజ విధానం VIDEO క్లిక్ చేయండి