శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారి పూజా విధానము

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

దేవి నవరాత్రులలో నాలుగవ రోజు విశేషాలు…

తేదీ 06 అక్టోబర్ 2024
వారం ఆదివారం
తిధి చతుర్థి
అమ్మవారి అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
అమ్మవారి వస్త్ర అలంకారం పసుపు లేదా బంగారు వర్ణం
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం రవ్వ కేసరి లేదా పాయసం
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు గులాబీ పువ్వులు
చదవవలసిన శ్లోకం / స్తోత్రం లలితా సహస్రనామావళి, లలితా త్రిశతి
పూజ విధానం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారి పూజా విధానము