దేవి నవరాత్రులలో రెండవ రోజు విశేషాలు…
తేదీ | 04 అక్టోబర్ 2024 |
వారం | శుక్రవారం |
తిధి | విదియ |
అమ్మవారి అవతారం | శ్రీ గాయత్రి దేవి |
అమ్మవారి వస్త్ర అలంకారం | కాషాయం రంగు చీర |
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం | కొబ్బరి అన్నం, అల్లపు గారెలు |
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు | తామర లేదా కలువ పువ్వులు |
చదవవలసిన శ్లోకం / స్తోత్రం | గాయత్రి కవచం |
పూజ విధానం PDF | క్లిక్ చేసిడౌన్లోడ్ చేసుకోండి |
పూజ విధానం VIDEO | క్లిక్ చేయండి |