దేవి నవరాత్రులలో మొదటి రోజు విశేషాలు…
తేదీ | 3 అక్టోబర్ 2024 |
వారం | గురువారం |
తిధి | పాడ్యమి |
అమ్మవారి అవతారం | బాలా త్రిపుర సుందరి దేవి |
అమ్మవారి వస్త్ర అలంకారం | గులాబీ రంగు చీర |
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం | తీపి బూంది, శనగలు లేదా పాయసం, పులిహోర |
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు | మందార పువ్వులు |
చదవవలసిన శ్లోకం / స్తోత్రం | లలిత త్రిశతి పారాయణ |
పూజ విధానం | క్లిక్ చెకి డౌన్లోడ్ చేసుకోండి |
1 Comment. Leave new
Sir thank you very much.