నిర్గుణ, నిరాకర, పరబ్రహ్మ, సర్వ వ్యాపకుడు అయినటువంటి ఆ దేవదేవుడు చరా చార జగత్తు అంతటా వ్యాపించి నిరాకారుడై లింగస్వరూపంగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. అదే మాఘ మాస కృష్ణ పక్ష చతుర్ధశి.
ప్రతి నెలా వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశిని మాస శివరాత్రి గా భావించి శివానుగ్రహం కొరకు విశేష పూజలను భక్తులందరూ ఆచరిస్తారు. అయితే మాఘ మాసంలో వచ్చే ఈ కృష్ణ పక్ష చతుర్ధశిని మాత్రం మహా శివరాత్రి గా అత్యంత వైభవోపేత రీతిలో జరుపుకొంటారు. శివపద మణిమాల ఆధారంగా ‘శి’ అనగా శివుడని ‘వ’ అనగా శక్తి రూపమని అర్ధం. అట్టి ఆ శివునికి మహాశివరాత్రి పర్వదినమున చేసే అర్చనాది కార్యక్రమములు విశేషమైన ఫలితములను ఇస్తాయి.
అయితే నిర్మలమైన మనస్సుతో శివలింగమును లేదా శివ పంచాయతనమును పూజించు విధానము (Shiva Puja Vidhi) మంత్ర పూర్వకంగా కింద గమనించగలరు…
Please submit the below form to get the Puja Vidhanam.
Please submit the below form to get the Puja Vidhanam.
Book Pandit for Maha shivaratri Puja
Maha Shivaratri Puja
₹3,500.00 – ₹11,000.00
Rudrabhishekam Puja – Telugu
₹5,500.00 – ₹49,000.00
Satyanarayana Vratam – Telugu
₹3,500.00 – ₹10,500.00
1 Comment. Leave new
Thank you ??