గర్భం ధరించిన స్రీకి ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం సమయములో అందరు గాజులు తొడుగుతారు ఎందుకో మీకు తెలుసా???
అలా గాజులు తొడిగే కార్యములో చక్కని పరమార్థం దాగుంది.
ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తూ పెద్దలంతా గర్భిణికి గాజులు తొడుగుతారు. చేతుల్లో నరాలు, గర్భకోశానికి అనుసంధానం అయి ఉంటాయి. గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. అందుకే ఏడో నెలలో శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.
సేకరణ: https://www.panditforpooja.com/blog/scientific-reason-behind-wearing-bangles-during-seemantham/