నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాలు – పూర్తి వివరణతో…

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి???

ఎలాంటి కలలు రావడం మంచిది కాదు?
మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు.

ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరగదు?
కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు.

అగ్నిపురాణం ప్రకారం… కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

ఎలాంటి కలలు నష్టహేతువులు?
అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువులు.

ఇవేగాక…. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు.

ఎలాంటి కలలు రావడం వల్ల కోరికలు నెరవేరుతాయి?
ఒక్కోసారి పూలతోటల్లోను … పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా, ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, పాములు – తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ … దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి.

ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరుగుతుంది?
ఇక కలలో పాలు … తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన …సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు, తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది. అంతే కాదు పాము కాటు వేసి రక్తం కళ్ళచూసినట్లు కన్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ఎలాంటి కలల వల్ల శత్రువులు నశిస్తారు?
ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది.  పాములు – తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను … తేళ్ళను చంపినట్టుగా కల వస్తే … త్వరలోనే శత్రువులు నశిస్తారు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/results-of-dreams/

dreams, facts, Results of Dreams
అయోధ్య రామమందిరం – ప్రాణ ప్రతిష్ట ముహూర్తం
అయోధ్య రామమందిరం – నిర్మాణ విశేషాలు

Related Posts

Comments

185 Comments. Leave new

  • మహిపాల
    21/05/2017 6:23 AM

    కలలో తల్లి అంత్య క్రియలు జరిగినట్టు వస్తే దేనికి సంకేతం

    Reply
  • నాకూ రాత్రి కలలో నీరు మొత్తం
    ప్రపంచని ముంచిన్నట్లు కానీ వచ్చిన ప్రతి సారి తప్పించుకుని భయం భయంగా తిరుగుతూ మళ్లీ తెప్ప వస్తు న్న పూడు యేల రక్షించు కోవాలని దారి కోసం ఎదురు చూస్తూ నట్లు కళ వచ్చింది దాని వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి

    Reply
    • Ashok Reddy
      15/04/2020 7:39 AM

      ఆపదలు కలుగు, కష్టాలు వచ్చే సూచనలు

      Reply
    • Sarada Nath
      04/09/2020 3:20 AM

      నాకు కూడా ఇలానే కల వచ్చింది… పదే పదే సముద్రం అలల వరద ముంచెత్తినట్లు

      Reply
    • Rathnam Yadav
      13/06/2021 4:08 PM

      నీవు అప్పుల్లో వుండొచ్చు or ముందు కూడా అవ్వొచ్చు కానీ ప్రబ్లేమ్ వచ్చిన ప్రతిసారి నీవు తప్పించుకోవడం లేక ఎవరో ఒకరు హెల్ప్ చేయడం జరుగుతుంది. I expected

      Reply
    • Prabhavathi
      09/07/2021 10:48 AM

      Nannu aavo eddo tarumutunnattu kala vachchindhi

      Reply
    • Sir naku police lu kalaloki vacharu sir…akkada edho murder jarigindanta…mem pakkana unnaamani vallu mammalni interagation ki pilicharu…ma husband ni kottaranta…Ila vaste enti sir meaning plz chepandi

      Reply
      • శంకర్ రావు
        11/08/2024 10:26 PM

        కలలో ఇంటి కప్పు ఎగిరి పోవటం ఎవరికి ప్రమాదం కాలుగలిదు ఇలా కాల వచ్చింది

        Reply
  • అలేఖ్య
    17/05/2018 10:10 AM

    కల లో రాచ గుమ్మడికాయ తోట లో ఉన్నట్టు వచ్చింది… మరి ఇది దేనికి సంకేతం.. చెప్పగలరా…

    Reply
    • Ravikumar Pendyala
      09/06/2018 8:11 AM

      గుమ్మడికాయ శుభ కార్యక్రమమునకు సూచిక. స్వప్నమందు కూష్మాండ దర్శనము సర్వత్రా మంగళకరము.

      Reply
    • Jithendra
      30/11/2020 6:28 AM

      Hii sir nenu pooja chesi iddaru bhramins ki dhakina thaamboolam icchinattu ..vaaru happy ga bless chesinattu Kala vachindhi..idhi dheniki sankethamo cheppagalarah ..plz …

      Reply
    • M.sumanjali
      12/03/2021 7:27 AM

      Dreams and fishes of mining

      Reply
  • నాకు కల్లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు వచ్చింది

    Reply
    • Ravikumar Pendyala
      05/08/2018 7:01 PM

      చాలా మంచిది. దీని గురించిన వృత్తాంతం సంపద శుక్రవారం వ్రతంలో కూడా చూడవచ్చును.

      Reply
      • Naku kalalo yeddu yenumulu kanipinchai edi deniki suchakam

        Reply
      • Pravalika
        23/06/2020 9:40 AM

        Kalalo manaki vere vallu books ichinattu kanipisthe emavthundhi

        Reply
      • Kalalo simham penchukuntunatlu…denitho menu tammudu potladutunnatu…simham ni oka room lo vesi bandinchamantunattu….ma daddy matram oppukovatledu…simham ni intlo odilesaru…atu etu intlo tirugutundi..

        Reply
      • Naku nenu chanipoyinattu kala vachindhi..ante em avthundhi

        Reply
    • Vadathya MAHESHWARI
      20/01/2021 6:13 AM

      Ma ammaku koduku puttinattu a babu ni nenu ettukunte motion ki vellinattu Kala vaste

      Reply
  • Venkataramanaiah
    09/08/2018 7:38 AM

    Na kalalo theneputtu kanipinchidi

    Reply
  • సుజిత
    14/08/2018 9:26 AM

    నాకు రాత్రి కలలో శివుడి లింగం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే పాములు లింగం చుట్టూ ఉన్నాయి.అవి నన్ను కటేస్తున్నాయ్. వాటి కోరలు నుంచి న శరీరపు మాంసము కూడా ముక్కలుగా వచేస్తున్నాయే…బ్లడ్ ఇంకా విషం శరీరం నుంచి కడుతున్నట్టు కనిపిస్తుంది. మరియు విషయం శరీరం అంతా వ్యాపిస్తూ….నేను ప్రాణాలు కాపాడుకోవడం కోసం prayatnam చేస్తున్నట్టు వచ్చింది. ఇది దేనికి సంకేతమో చెప్తారా ప్లీస్

    Reply
  • V thandava krishna
    18/08/2018 9:46 AM

    Sir naku court lo cheyani thappuku ku siksha padinatlu vachindi dayachesi thelupagalaru

    Reply
  • NA KALALO CHANIPOINA MA AMMA ENTLO DHAKSHANAM VAIPU EKUUA STALAM UNDANI GOITISTUNTE AKADA KONTADURAM TONVAGANE MA AMA SAVAPETIKA TAGILINDI TELANI ICE LA SAVAPETIKA TAGILINDI . NENU PUDHUDAM ANTUNTE MA AMA UAPUKOLEDU KALU ADA PETINDI ANTALO KANISTEBUL UACHI EUARANA CHEPITE TAPA MEMU RAMU UASTE MALI SAUAPETIKA TIYALI ANI CHEPI VELIAPOYARU EDI DENIKI SANKETAM PLS TEL ME ANSWER 7674926100

    Reply
  • MYLAPALLI SATISH KUMAR
    15/10/2018 8:39 AM

    నాకు వెంకటేశ్వర స్వామి రూపం అలాగే ఆయనను పతి చెప్పే స్వామి, ఆ స్వామిజి ఒక గేదె రూపంలో మారారు.

    Reply
    • Sir నాకు కలలో ఇంట్లోనే బాత్రూం చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఈలా చాలాసార్లు వచ్చాయి.

      Reply
  • నా కలలో చనిపోయిన పాము కలలో కనిపించింది మరియు నా బాల్య మిత్రుడు కలలో కనిపించదు దానికి అర్ధం చెప్పారా ప్లీజ్

    Reply
  • Naku white pavuram koni kukkalu kanipinchaaei alla kanipisthey emi jaruguthundhii cheypandi

    Reply
  • కె. మునికృష్ణ
    21/11/2018 8:50 AM

    నాకు కలలో నా భార్య జైలు లొ వున్నట్టు వచ్చింది. అప్పుడు సమయం 3-4am. అదే కల ఒక వారం తరువాత నా భార్యకు వచ్చింది. ఇలా రావడం దేనికి సంకెతం దయచేసి చెప్పగలరా.

    Reply
  • రాజా
    03/12/2018 12:43 PM

    షాంపు తో తలస్నానం చేసినట్లు వస్తే

    Reply
  • నాకు రాత్రి కట్ల పాము పడగ విప్పినట్లు,
    దానిని నేను చంపినట్లు కల వచ్చింది..
    ఇది దేనికి సంకేతం?

    Reply
    • Naaku kalalo maa husband chanipoyinattu kala vachindhi Andi plz cheppara em avuthundho

      Reply
  • Vedaraju.Mahalakshmi
    24/12/2018 9:47 AM

    సర్ నాకు గర్భిణీస్ర్తీసీమంతం జరుగుతుంటే ఏడుస్తూ కనబడింది.దీని ఫలితం ఏమిటి

    Reply
    • శ్రీనివాసరావు
      10/05/2020 5:39 AM

      నమస్తే సర్ నా భార్యకు కల లో, ఎవరో తోసినప్పుఫు బాత్రూం లో కిందపడినట్లు వచ్చింది. ఇది దేనికి సంకేతం,దీని పరిహారం ఏంటి.తెలుగలరు

      Reply
  • జ్ఞానేశ్వరి
    19/01/2019 1:35 PM

    కలలో ఇంకొకరి తల మనం రుద్దినట్టు కనిపిస్తే ఎం జరుగుతుంది
    దయచేసి ఎవరైనా సమాధానం ఇవండి

    Reply
  • RAGHAVENDRA
    13/02/2019 8:51 PM

    నాకు కుడి చేతికి ఒక బంగారు ఉంగరం,ఎడమ చేతికి రెండు బంగారు ఉంగరాలు పెట్టుకుని సంతోషంగా తిరుగుతున్నట్లు,చుట్టూ ఉన్న జనం పొగుడుతున్నట్లు కల వచ్చింది.దీని ఫలితం ఏమిటో చెప్పండి.కల తెల్లవారుజామున వచ్చింది.

    Reply
  • Sir na kalalo snake complete ga na paina nundi velinatu anipichidi plz deni result anto chepagalara

    Reply
  • సంతోష్
    04/04/2019 11:56 PM

    నాకు నిద్ర లో అమ్మాయిలగా మారినట్టుగా కలాలు వస్తున్నాయు
    ఇవి నిజం అవుతాయా
    కల వచ్చే సమయం ఉదయం రెండు గంటల నుంచి 6 గంటల వరకు కు
    నిజం కావాలంటే ఏమి చేయాలి దయచేసి చెప్పగలరు

    Reply
  • Sai prasad
    05/08/2019 2:34 PM

    Naku 2rojula nunchi brahmins kalaloki vastunnaru daniki m jaragavachu naku emo bayamgane undi!

    Reply
  • Sutraye sreenivada Rso
    12/08/2019 10:44 AM

    Kalalo pamu karachinatlu bachi nadi. Meaning please..

    Reply
  • Naku simhalu sombhoginchutuna pakanudi vachanu naku koni gedalu eduru vachayi avi vati pakaku velaka gandr istu vati Dagariki vellayi

    Reply
  • Naku kalalo 2 5 padgaala pamulu poorthi ga nilabadi anttu oka pami thalanu thakinattu thellavaru Jamuna vachindi adi adi Mancha cheda

    Reply
  • Sir naaku gudlagooba kallalo vacchindi mala Avi maa intlo unnatu nenu tarumutunattu mala sudden ga light on chestey Avi nannu daadi cheyadaniki vachinatu appudu time 4.10 am ayindi

    Reply
  • Ma akka kuthuru chanipoindi 10 rojula tharuvatha udayam 11 gantalaki sofalo nidrapattindi ventane na kallokochi hug chesukundi gattiga

    Reply
  • Hi andi, naku eroju morning oka kala vochindi. Evaro 20 nundi 30 mandi dopidi dongalu aftn vochi dochukuntunattu, anni viragodtunattu, champutunnattu kalaloki vochindi. Mrng 6:10 chala bayam ga lechanu. Edi mrng time vochindi naku chala bayamestundi andi. Ventane miku comment pedtuna. Dinivalla em jarugutado plz expalin.

    Reply
  • Sankeerthana
    06/10/2019 7:52 AM

    Naku kalalo bramhanulu kanipincharu edi deniki sanketham

    Reply
  • Laxman Vallepu
    14/10/2019 9:32 PM

    Pallu vudinattu kalavachindhi yem jaruguddhi

    Reply
  • Guruvu Garu Naku Pelli indhi,kani kalalo Malli vere evaritho Pelli inatlu Kala vachindhi, phalitham cheppandi

    Reply
  • Sir naku yamudu kalalo vachadu. Seenu falitam emitandi

    Reply
  • Eethapallu kanapadithe

    Reply
  • Naku head bath chystunatu,hair cut cheyskuntunatu tharachu vastundi….elanti kalalu respect kakunda em cheyalo chyppandi….plzzz….real life lo chala suffer avuthunna

    Reply
  • Naku kalalo kaaki chanipoinattu vachindhi idhi deniki sanketham

    Reply
  • R. Venkanna
    19/12/2019 3:18 PM

    In dreams coming shiva parvathi & horse snakes

    Reply
  • నాకు కలలో ఆంబోతును గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నట్లు కలవచ్చింది….

    Reply
  • M. Vinay Kumar
    30/12/2019 3:24 PM

    Sir Naaku Garbagudi chuttu Pradikshanalu reverselo Chestunnatlu Kala Vacchindi Manchida Kada

    Reply
  • Brahmanulu naa ki sambavana ichinatllu kala vasthe…. swamy

    Reply
  • Naku kalalo ganesha pamu Rupam lo vachi Naku kumkuma pettaru idi deniki saketham chepandi

    Reply
  • Kalalo Amma vaariki kopam vachinattu kanipiste

    Reply
  • Kalolo payasam tinte yemoyutundi

    Reply
  • Naga thanuja
    19/02/2020 4:06 PM

    Sir Naku kalalo aghora kanipinchadu Damarukam udutu Dani phalitam enti please chepara

    Reply
  • Comment *kalalo chini chini gorlu ginelo vunavi.avi nenu teci konchem konchem padavecinatlu kalavachindhi.evi chethabadiki a myna sankethama. pleasechepandi

    Reply
  • Sir Naku kalalo na vadla kuppalolonchi evaro kontha dongathanam chesinatlu kala vachhindi adi deniki sanketham cheppagslaru pls sir

    Reply
  • Balla Naresh
    28/03/2020 7:00 AM

    Hi sir na wife ki kalalo garbini stree poonakam inatlu kala vachhindi adi deniki sanketham cheppagalaru pls

    Reply
  • Bhushanam
    09/04/2020 5:02 PM

    Naku kalalo doddiki vachindi ..appude akkade thuduchukunnanu ..vati palithamemiti??

    Reply
  • శివ
    14/04/2020 6:48 AM

    నాకు కలలో బల్లి వీపు పై పడి క్రింది వరకు వెళ్లి మళ్ళీ ఎగిరి వీపు పైకి వచ్చినట్లు కల వచింది ఇది దేనికి సంకేతం

    Reply
  • Nagaraju J
    14/04/2020 3:37 PM

    నాకు తెల్లవారు జామున మా మేన మామా మా ఇంటికి వచ్చి మా అమ్మ ని అడిగి.. నా ముందు బంగారు ఉంగరం .. గాజులు ఇచ్చి.. అమ్మ చేంజ్ మీ భార్య ని వేసుకోమను అని చెప్పి.. నేను పిలుస్తున్న అలాగే వెళ్లి పోయాడు

    Reply
  • Naku kalalo nen delivery ayinatlu pillalu pettinatlu Kala Vachindhi Daniki ardmenti

    Reply
  • Same naku Kuda alane vachhindhi emaina telisthe cheppa galru

    Reply
  • Kalalo intlo dongalu padinattu vaste deniki sanketham chepara please

    Reply
  • k bharathi
    04/05/2020 9:38 AM

    naku nidra lo chala sarulu oil kalaloki vastundhi adi emito teliyadam ledu eminda graha dhosham or enka eminana please sir remedy emina unte cheppandi

    Reply
  • అనీల
    04/05/2020 11:09 PM

    నాకు కలలో 5 నాగు పాములు నన్ను చూస్తూ నా చుట్టూ ఉన్నట్టు కనిపించింది.అలా ఉండటం మంచా ? చెడా?

    Reply
  • Naku మేడి పండ్లు కలలో కనిపించడం జరిగింది నేను నా భార్య ఈ ddaram కోసు కొంటూ ఉన్న ము దీనికి అర్థం??

    Reply
  • Venkata kumar raju
    07/05/2020 6:35 AM

    Namaskaram andi… na kalalo avuni dhuda ni baliki tesukeltunaru… chesesaka naku telisi edustunanu chala darunam ga. ,,, MA kukka rendu kollani champesindi… etuvanti kalalu enduku ravavchu… ravadam valla sakunam ela vuntundi …

    Reply
  • నరసింహ స్వామి
    20/05/2020 3:17 AM

    నాకు, దట్టమైన నల్లని మేగలు వర్షించడానికి సిద్దంగా ఉన్నాయి ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఇంతలో డ్యాం తెగిపోయి ఆ నీళ్లు నా వైపు వస్తున్నాయి. ఇలా కల వచ్చింది దీని అర్థం

    Reply
  • Sir Naku nidralo kallaki katuka pettukunattu kala vachindi idi deniki sanketham

    Reply
  • Chandrashekhar Neeruganti
    22/05/2020 1:46 AM

    Sir naaku 20/05/2020 afternoon nidralo Bear kalalo ki vachindi. Reaction enti cheppandi

    Reply
  • S v reddy
    22/05/2020 6:02 AM

    నాకు కలలో చిన్న pamulu నా వీపు మీద అడి నట్టు వచ్చింది దీని అర్ధం వివరించండి

    Reply
  • Venkata Krishna
    10/06/2020 4:57 PM

    Naku kalalo simham nameda dadi chesinattu vachindi. Ilanti kala ravadam deniki sanketam cheppandi.

    Reply
  • Vidyasagar
    13/06/2020 7:17 AM

    సార్ నాకు కలలో వల కుడుతున్నట్లుగా కనపడింది, దయచేసి దీని అర్థాన్ని తెలియజేయలరని మనవి.

    Reply
  • S SYAMALAMMA
    24/06/2020 3:04 PM

    kalalo nenu istapade manishi chanipoyinattu vachindi deeni ardam chepandi sir.

    Reply
  • మురళి కృష్ణ
    11/07/2020 9:02 AM

    సర్ నాకు అవు పీడకల కోసం వెళ్తున్న కల ( ఎవరికో అడ్రస్ చెప్పి తీసుకోని వెళ్తున్నట్టు) వచ్చింది దాని ఫలితం ఏంటో చెప్తారా

    Reply
  • Ma babuki 7 years vadiki kalalo ma wife nu ma kuthuru nu babunu evaro petrol posi champutha ani bedirnchinattu kala ochindanta..ento cheppandi

    Reply
  • Navaneetha
    23/07/2020 2:16 PM

    Neredu pandlu chettuki vigabusinattu kala vachindi

    Reply
  • కలలో పాలు విరిగినట్టు కల వచ్చింది ఉదయం పాలు పగిలిపోయాయి దీని అర్థమేంటి.

    Reply
  • Sir naku kalalo pagilina kobbarikalo puvvu unnatlu kaka vachindi, deniki sankethamo cheppandi

    Reply
  • Hari gopal
    27/07/2020 10:32 AM

    Naku pulls simhalu kalaloch vachindi oka puli kala mahalonchi vellinatlu vachindi ila ravacha

    Reply
  • Naku kalalo puvulu kanipinchayi
    Edhi dheniki sanketham?

    Reply
  • Nenu avariki 5 mandiki kotha battalu pettintlu dream vachindi dini reason anto kastha teliyacheyandi sir

    Reply
  • Kalalo 2 ballilu kanipiste

    Reply
  • Uppu danam gudilo theesukonnatu kallo vachindi em jaruguthundi

    Reply
  • నాకు ఎక్కువగా నంబర్స్ అండ్ అక్షరాలు కనిపిస్తుంటాయి , నెంబర్ అంటే 3 5 6,3. 12, ప్లీజ్ రీసన్ చెప్పండి .

    Reply
  • Na kalalo kobbarikaya kulli natlu vachindi emduvalla aala vachindi em jaaruguthundo chepandi pls

    Reply
  • Seetha falamu kalalo vaste Dani falitamu teliya jeyandi sir.

    Reply
  • Naaku sivudu gudi bayata koorchoni aakali vestondi ane kala vachindi

    Reply
  • Ammajirao
    25/08/2020 2:13 AM

    నమస్తే అయ్యవారు. చెడు కలలు తరచూ వస్తే, నివారణ మార్గం ఏమిటి?

    Reply
  • k v dinesh kumar
    25/08/2020 3:00 PM

    naku kalalo purugulu pattina annam tinatlu kala vochindhi dhini gurinchi chepandi plz

    Reply
  • kalalo puli tarimi nattu kanipiste

    Reply
  • R Thimmaraju
    15/09/2020 2:27 AM

    సర్ నాకు గడ్డివాము తగలబడి పోతున్నట్లు,నేను దానిని ఆర్పుతున్నట్లు కలలో వచ్చింది.అలాగే ఆవుదూడ బావిలోకి దూకినట్లు కలవచ్చింది.ఇది దేనికి సంకేతం చెప్పగలరా

    Reply
  • Naku kalalo nuthana vasthralu vasthe em jaruguthundhi sir

    Reply
  • Na kalaloki okka hijra vallu mariyu okka Pelli ayeena amaayed vochendhi .ayeethe e hijra na venuka paduthundhi nenu attu poyeena vosthundhi asallu anti Deni aradham

    Reply
  • M.srinivas
    01/10/2020 3:44 AM

    Naku kalalo elugu banti namalato kana band I. Marala nine dabba kana badindi vati phalitalu ela untayo cheppandi dwamy

    Reply
  • Sir nas kalalo tellani mallepulu kontunattu vachindi

    Reply
  • కలలో కాటుక కళ్ళకి పెట్టుకుంటునట్టు కనిపిస్తే ఫలితాలు తెలుపగలరు

    Reply
  • Naku Kala lo pallu ralipoinattu vachindi

    Reply
  • Naku kalalo thelu kuttintlu kala vachhindi

    Reply
  • Naku kalalo thelu kuttintlu kala vachhindi

    Reply
  • nagapadmini kasimkota
    27/10/2020 5:15 PM

    నాకు సాధువులు కలలో వచారు ఫలితం

    Reply
  • బొప్పాయి చెట్టు కల లోకి వచ్చింది em జరుగుతుంది

    Reply
  • Gnana prasuna kamparaju
    31/10/2020 9:43 AM

    sir,

    naku kaki kalalo vachi thalameeda thanuthunatu vachindi chanipoyina amma nana naku epudu kalao vasthuntaru veeti phalitham chepara pl.

    Reply
  • Naaku jarugutunna pelli aagipoyinattu, andukani vere istam leni abbayitho ade muhurtaaniki pelli cheyaalani nischayinchi nattu kala vachindi undatam 5- 6 madhya.
    Em jarugutundo cheppandi plz

    Reply
  • Kalalo balli kanipisthe em avuthundhi

    Reply
  • K. Udaykiran
    29/11/2020 9:13 AM

    గంగిరెద్దు, దానిని ఆడించే వారు పసుపు వస్త్రం కప్పిన ఎద్దు వేషం వేసి నాట్యం చేసినట్లు కలలో వస్తే ఏమిటి artham

    Reply
  • TARUN GEDDADA
    10/12/2020 10:11 PM

    Sir naku kalalo dooranga undi mantatho vanta chesty darsanamicharu aa tharuvatha ventane 5 sarpala Bangaru pamu Siva linganiki abharanangaundi aa sivalingam peetam pasupu rangu poolatho nindipoindi aa darsanam avvagane indramala rudrakshau darsanam ayyinddi adi morning 3to4.20am time’lo daachesi ardam cheppagalaru

    Reply
  • I got a dream tht I’m flying in flight.. pls tell is it gud or bad… Thanq

    Reply
  • Sravanthi
    25/12/2020 7:16 PM

    Naku kalalo na pannu udipoinatluga
    Inka na kuturini lorry gudhi natluga ochindi

    Reply
  • Naku MA papa mature aeenatt kala vachidhi edi deniki Saketham plz reply

    Reply
  • Mana chuttale manaku Kotha battalu pettinatlu Kala vastey emavtundi…and sisters flowers kosam kottukunnatlga vastey enty daaniki meaning knchm cheppandi please

    Reply
  • Sir barya bartalu madyalo verey amai vachinatlu barta baryaki duramainatlu vastey emavtundi

    Reply
  • thonda (usaravalli) two days nundi kalalo kanipistundi

    Reply
  • చిరంజీవి
    20/01/2021 11:49 PM

    కలలో ఎలుగుబంటి వచ్చింది దేనికి సంకేతం చెప్పగలరు

    Reply
  • K. Siva prasad
    22/01/2021 3:03 PM

    Kalalo panasa pandu kanipiste( panasa tonalu) phalitam amito cheppandi

    Reply
  • Gutturu Neeraja
    31/01/2021 7:28 AM

    Sir నాకు promotion వచ్చినట్లు కల వచ్చింది. మంచిదా

    Reply
  • Kalalo Kodi ni tharumuthunnattu pandini tharumuthunnatu vachhindi ardham cheppandi

    Reply
  • Naku kalalo perugu kanapadindhi…result cheppandi??

    Reply
  • Naku kalalo poyi velistunnatu kala vachindi…
    Em avutundi

    Reply
  • Nenu ma atha ki annam pettinattu chetulu kadukovadaniki Neellu estunnatu kala vachindi …em avutadi cheputara

    Reply
  • Thammuduki jagrathalu chepthu paamu gurinchi annake paamu vachi meda (neck) daggara katu vesinatlu kala vachindhata

    Reply
  • usha rani
    23/02/2021 9:57 AM

    mali puvu lu kosthunatu kala 6.30am ki vasthe amavuthundhi

    Reply
  • తెల్ల పేను తలలో ఉన్నట్లు వాటిని దువ్వినట్టు కల వస్తే

    Reply
  • Kalalo vasthralu konugolu chesinattunvasthe

    Reply
  • నాకు ఈరోజు రాత్రి కాలంలో డబ్బు ముసలివారికి పంచమని పించిన్ డబ్బు యిచ్చారు. అర్థం

    Reply
  • Okey roju iddariki okey kala vastey adhi deniki sanketham?

    Reply
  • naku kalalo evarivo kaallu mokkinanu vallu manthralu chepthu ashirvadhisthunnaru ala vasthe emani aryham

    Reply
  • Naku kalalo naa thala nundi rendu pendlu chethiki doriki vaatini pattukuni unnattu Kala vacchindhi mari emavuthundhi evarina cheppandi

    Reply
  • Vuppalapati Disowmya
    02/04/2021 9:19 AM

    Naku kalalo naa thala nundi rendu pendlu chethiki doriki vaatini pattukuni unnattu Kala vacchindhi mari emavuthundhi evarina cheppandi

    Reply
  • Avanthika
    08/04/2021 9:46 AM

    Na kalalo pasupu kommulu and pasupu thadu kanipinchindi

    Reply
  • Na kalalo pasupu kommulu and pasupu thadu kanipinchindi

    Reply
  • నాకు కలలో పెద్దపులి వస్తున్నట్టు,అందరిని వెంటపడి గాయాలు చేస్తుంది కానీ నా దగ్గరికి రాలేదు .బేను పరిగెత్తి దాక్కున్నట్లు వచ్చింది

    Reply
  • Sanghamitra
    14/04/2021 5:22 PM

    Naku kalalo oka purathana gudilo Yagam chesthunnatu daniki thodu oka muthaidhuvu aa gudi metlaku pasupu rasthunattu vachindi. Deni ardam nti?

    Reply
  • NARAMALA PRASAD
    29/04/2021 7:17 PM

    naku niodra lo kodi kodipillalu sales chesthunattu vachindhi

    Reply
  • Kamakshi radha
    11/05/2021 10:07 AM

    Sir metlu yekkutunnatu Kala Ravachaandi

    Reply
  • జైల్లో ఉన్నట్టు కల వస్తే ఏంటి అర్ధం ? పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వస్తే ఏంటి అర్ధం ?

    Reply
  • మహేష్
    17/05/2021 12:28 PM

    కలలో న్యాయవాది వస్తే మంచి దేనా

    Reply
  • Safiyarehan
    23/05/2021 3:48 PM

    1.కలలో అపరిచిత వ్యక్తులు.. పురాతన కోటలు..తెలియని వ్యక్తి ఎవరో అందగాడు వచ్చి గులాబీ ఇచ్చి అదృశ్యం అయ్యాడు.
    2.నేను అటు ఇటు చూస్తుంటే. దూరంగా రెండు కొండలు ఒకటికి ఒకటి ప్రక్క ప్రక్క నే ఉన్నట్టు. ఆ ఎత్తయినా కొండల మీద రహదారి. ఏవో రెండు కార్లు ఒకదాన్ని ఒకటి పోటీ పడి వస్తున్నట్టు అవి ఎక్కడ కొండాలపై నుంచి పడిపోతాయో అని నేను వాటివైపు చూస్తూ బయడడం కల చెదిరి పోవటం మెలుకువ వచ్చేస్తుంది. కానీ ఈ కల షుమారు నాలుగు సార్లు same అలాగే వచ్చింది ఆ కోట కూడా చాలా పురాతనం పాడు పడినట్టు. కోట మొత్తం కనపడలేదు. కేవలం బాల్కనీ నుండే కనపడింది. కానీ అక్కడ ఓ పెద్ద కోట ఉన్న అనుభూతి

    Reply
  • Safiyarehan
    23/05/2021 3:50 PM

    కలలో అపరిచిత వ్యక్తులు.. పురాతన కోటలు..తెలియని వ్యక్తి ఎవరో అందగాడు వచ్చి గులాబీ ఇచ్చి అదృశ్యం అయ్యాడు.
    దీని అర్థం?

    Reply
  • లక్ష్మి సంధ్య
    25/05/2021 9:04 PM

    నా చీర కాలుతున్న ట్టు మా చాకలి అమ్మాయి కి వచ్చిందని చెప్పింది ఇది దేనికి సంకేతం. దయచేసి తెలుపగలరు

    Reply
  • vidhava shree kalalo kanipisthey yemi avuthundi

    Reply
  • Balli kalalo vachindhi

    Reply
  • namskaram swami …naku kalalo chinna pilla puttinattu thanu naa palanu thaginattu …inka aa papa navvuthunnattu vachindhi..mari naku pelli kaledhu ..ee kala manchidena

    Reply
  • M VENKATESHWARLU
    08/08/2021 9:10 AM

    కలలో దేవునికి పూజలు చేస్తున్నట్లు అలాగే పురుషులు వెంట పడి తరుముతున్నట్లు కలవస్తే ఫలితం ఏముంటుందో దయచేసి తెలుపగలరు

    Reply
  • శ్రీనివాస్
    08/08/2021 4:36 PM

    నాకు కలలో పిడుగులు పడ్డట్టు ఆ సౌండ్ కి చెవులు మూసుకొని ఉన్నట్టు వొచ్చింది కల సమయం సాయంత్రం 4.30 అయి ఉంటుంది దీని ఫలితం

    Reply
  • Naku kalalo belam vachenade amavutade chapande sir plz…

    Reply
  • Naaku kakali isuka, dhanyamu ginjaju kanipinchaye

    Reply
  • Sir naku kalalo dongalu padinatlu kala vachindi intlo bangaru vastuvulu poyinatlu vachindi edi ye suchikam teliyajeyagalaru….

    Reply
  • Pentakota Gayathri Vasantha
    09/09/2021 9:54 PM

    Naku kalalo ekuvaga simham ledha pamu thrumu thunatuga kala loki vasthudhi dhnitho pathu edho oka jaranam chetha paripoye prayatnam chesthu thelivi vachesthundhi dhaniki Karanam guruvu garu

    Reply
  • Gunde kamalesh
    12/09/2021 7:22 AM

    నాకు మార్నింగ్ కలలో విధవ రాలు కనిపించింది..చాలా సార్లు వివే కలలు వస్తున్న అయి ..కారణం చేపంది

    Reply
  • kalalo oka manishi kotta dress vesukunattu vastey

    Reply
  • SANGEETHA A
    22/09/2021 7:20 AM

    Naku kalalo…. Pamulu kanabadutunai and ragi pooja vastuvlu dhorikai dhanivalana emjaragavachu…..

    Reply
  • NAAKU KALALO NENU MANGALA SHOP KI VELLANU, AKKADA EDHARU BRAHMINS (NAKU PARICHAYASTULU, CHALA ROJULU THARAVATHA CHOOSANU,FATHER &SON,) VALLU EPPUDO NATHO MATLADALEDU ANI NENU MATLADAKUDADU ANI ANUKUNNANU, ETU THIRIGI UNNANU. APPUDU NAKU GAMPEDU RED ULLIPAYALU KANIPINCHAI,

    Reply
  • రాజు
    20/10/2021 6:25 AM

    నాకు కలలో చెరువులో వేసిన వలలో పడిన చేపలు ఎగురుతున్నట్లుగా కల వచ్చింది
    ఫలితం చెప్పగలరు🙏

    Reply
  • Nesari vachintku kala vaste phalitam cheppandi guruvu garu

    Reply
  • Vinod Reddy
    20/10/2021 10:05 AM

    Naku kala lo chanipoyina ma nana malli chanipoinatu vachindi

    Reply
  • శ్రీనివాస్.కె
    21/10/2021 7:50 AM

    కలలో తెల్లని పూలు పూజ కోసం కొనుగోలు చేసినట్లు వస్తున్నాయి.

    Reply
  • నేను ఒక పదవి పొందాలనుకుంటున్నా
    అదే పదవి వరించినట్టుగా కల వచ్చింది, అదీ పగలు నిద్రలో
    వచ్చింది

    Reply
  • Paniki malina vedhava, E article ni tesai leka pote champuta

    Reply
  • Mahesh reddy
    15/11/2021 9:58 PM

    నాకు కలలో
    కొందరు కళ్ళు నల్లగుడు పసుపు రంగులో ప్రకాశవంతం గా మనిషి మొకం దేబలతో ఉండడం
    అందులో వొకరు ఫాదర్
    మిగతా వారు ఎవరో కూడా తెలియడం లేదు,
    ఇది దేనికి సంకేతం తెలుపగలరు

    Reply
  • Kalalo Policelu kanipinchinappudu intlo godavalu jarugutunnai leda , bad new vinavalsi vastundi- Dini gurinchi cheppandi

    Reply
  • Kalalo Policelu kanipinchinappudu intlo godavalu jarugutunnai leda , bad new vinavalsi vastundi- Deeni gurinchi cheppandi

    Reply
  • Rajasekhar
    09/12/2021 5:54 PM

    నాకు కళలో శివుడు కనిపించాడు …. దీని అర్థం ఏమిటి?

    Reply
  • షేక్ మాబు సుభాని
    28/02/2022 7:29 AM

    నాకు కలలో నీళ్లలో పడవ తెడ్డు ఎంత వేసిన కూడా ముందుకి వెళ్లట్లేదు, నేను వెళ్తున్న బైక్ పంచర్ అయినట్టు, ఎవరో డబ్బులు ఇస్తుంటే వద్దు అని అన్నాను మరొకటి అయిదు పడగల పాముని కర్రతో కొట్టినట్టుగా కల వచ్చింది దయచేసి దీని అర్ధం చెప్పగలరు

    Reply
  • R Devi Kalyani
    14/03/2022 10:57 PM

    Hello sir
    Naku kalalo evaro chala Mandi buradalo nadusthu kanipincharu vaalani chusthuu nen oka place lo nilabadi unna
    Deeni nen ela artham chesukovaali cheptara pls

    Reply
  • jagapathibabu
    20/03/2022 8:10 PM

    చనిపోయిన మా అమ్మ బ్రతికి తిరిగి ఇంటికి వచ్చినట్టు కల వచ్చింది,ఇది దేనికి సంకేతం అంటారు చెప్పండి గురువు గారు

    Reply
  • Naaku krishundu kalalo vachadu…. krishundu tho doboochulata aadinatlu kala vachindi

    Reply
  • D.sitapathi.raju
    25/03/2022 5:03 PM

    Naku.kalalo.naneda.kanabadindi..manchidenandi

    Reply
  • Kalalo manavallaki lorry accident ayinattu, rabandhu puli pillalni thintunanattu vasthe em jarguthundhi, konchem chptara please

    Reply
  • యం shamdeep
    06/05/2022 6:36 AM

    Guruvu garu naku oka bartha barya chanipoyinattlu varini dhahanam cheyadaniki nenu sahayam chesinatlu kalavachindhi dhani palithanni THELEYAJEYAgalaru

    Reply
  • Naku kalalo oka ammayi pushpavathi ayinatlu kanipinchindi , ala vasthe emi jaruguthundi ?

    Reply
  • Yudam jaruguthunatu andarini champesthunatu nenu na pelalu chanipoyinatu adi thelavaru Jamuna diniki ardhaman Amiti ?
    Munduroju Dongalu padi Nanuet koti medalo golusu lakelaru

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.