దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అరుణాచలం ఒకటి. దీనిన్ని తమిళనాడులో అన్నామలై అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు భక్తులు. అందుకే ఆ కొండ చుట్టు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని అంటారు. ఆ రోజు చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. పౌర్ణమి నాడు, సిద్ధులు ప్రత్యేకించి ప్రదక్షిణ చేస్తారు కనుక ఆ రోజు ప్రదక్షిణం అతి విశేషమైనది.
అరుణాచలం 2024 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయాలు:
జనవరి 25 వ తేదీ, 2024 గురువారం పౌర్ణమి
జనవరి 24 వ తేదీ, 2024 బుధవారము, రాత్రి 09 గం, 50 ని (pm) నుండి
జనవరి 25 వ తేదీ, 2024 గురువారం, రాత్రి 11 గం.23 ని (pm) వరకు
ఫిబ్రవరి 24 వ తేదీ, 2024 శనివారం పౌర్ణమి
ఫిబ్రవరి 23 వ తేది, 2024 శుక్రవారం, సాయంత్రము 03 గం. 34 ని (pm) నుండి
ఫిబ్రవరి 24 వ తేది, 2024 శనివారం, సాయంత్రము 06 గం.00ని (pm) వరకు
మార్చి 24 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి
మార్చి 24 వ తేదీ, 2024 ఆదివారము, ఉదయం 09 గం.55 ని (am) నుండి
మార్చి 25 వ తేది, 2024 సోమవారము, మధ్యహానం 12 గం, 30ని (pm) వరకు
ఏప్రిల్ 23 వ తేదీ, 2024 మంగళవారము పౌర్ణమి
ఏప్రిల్ 23 వ తేది, 2024 మంగళవారము, తెల్లవారుఝాము 03 గం, 26 ని (am) నుండి
ఏప్రిల్ 24 వ తేదీ, 2024 బుధవారము, తెల్లవారుఝాము 05 గం, 18 ని (am) వరకు
మే 23 వ తేదీ, 2024 గురువారం పౌర్ణమి
మే 22 వ తేదీ, 2024 బుధవారము, సాయంత్రము 06 గం.48 ని (pm) నుండి
మే 23 వ తేదీ, 2024 గురువారం, రాత్రి 07 గం.23 ని (pm) వరకు
జూన్ 21 వ తేదీ, 2024 శుక్రవారం పౌర్ణమి
జూన్ 21 వ తేది, 2024 శుక్రవారం, ఉదయం 07 గం,32 ని (am) నుండి
జూన్ 22 వ తేదీ, 2024 శనివారం, ఉదయం 06 గం, 37 ని (am) వరకు
జూలై 21 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి
జూలై 20 వ తేదీ, 2024 శనివారం, సాయంత్రము 05 గం,59 ని (pm) నుండి
జూలై 21 వ తేదీ, 2024 ఆదివారము, సాయంత్రము 03 గం, 47 ని (pm) వరకు
ఆగష్టు 19 వ తేదీ, 2024 సోమవారము పౌర్ణమి
ఆగష్టు 19 వ తేదీ, 2024 సోమవారము, తెల్లవారుఝాము 03 గం,05 ని (am) నుండి
ఆగష్టు 19 వ తేదీ, 2024 సోమవారము, రాత్రి 11 గం,55 ని (pm) వరకు
సెప్టెంబర్ 18 వ తేదీ, 2024 బుధవారము పౌర్ణమి
సెప్టెంబర్ 17 వ తేదీ, 2024 మంగళవారము, ఉదయం 11 గం, 44 ని (am) నుండి
సెప్టెంబర్ 18 వ తేదీ, 2024 బుధవారము, ఉదయం 08 గం,04 ని (am) వరకు
అక్టోబర్ 17 వ తేది, 2024 గురువారం పౌర్ణమి
అక్టోబర్ 16 వ తేదీ, 2024 బుధవారము, రాత్రి 08 గం.41 ని (pm) నుండి
అక్టోబర్ 17 వ తేదీ, 2024 గురువారం, సాయంత్రము 04 గం, 56 ని (pm) వరకు
నవంబర్ 15 వ తేదీ, 2024 శుక్రవారం పౌర్ణమి
నవంబర్ 15 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 06 గం. 19 ని (am) నుండి
నవంబర్ 16 వ తేదీ, 2024 శనివారం, రాత్రి 02 గం,58 ని (am) వరకు
డిసెంబర్ 15 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి
డిసెంబర్ 14 వ తేదీ, 2024 శనివారం, సాయంత్రము 04 గం, 59 ని (pm) నుండి
డిసెంబర్ 15 వ తేదీ, 2024 ఆదివారము, మధ్యహానం 02 గం.31 ని (pm) వరకు.