చాలామందికి సొంత ఇల్లు లేదా వ్యాపార సంబంధ భవంతులు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది కానీ వాటి విషయములలో అనేక ఆటంకాలు వస్తూ పనులు జాప్యం అవుతాయి.
కింది పనులు చేయడం వల్ల మీ సొంత ఇంటి కలలో ఉండే ఆటంకాలు తొలగుతాయి
- ఆరు నెలల పాటు ప్రతీ ఆదివారం ఆవుకు బెల్లం తినిపించండి.
- అదేవిధంగా ప్రతీ శుక్రవారం మీ ఇంట్లో ఒక బీదవానికి భోజనం పెట్టండి.
- మీ ఇంటి బయట గుర్రపునాడను వ్రేళాడగట్టండి.
- ఇంటి బయట మీరు వాడిన పాత చెప్పుల జతను కట్టండి తద్వారా సమస్త దోషాలు తొలగి మీకల సాకారమగును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/overcome-delays-to-purchase-a-new-home/