జాతక రీత్యా కుజగ్రహం / అంగారక గ్రహం బలహీనంగా ఉన్నవారూ లేదా కుజదోషంతో బాధపడుతున్నవారు, ఏ యే పనులు చేయడంవల్ల కుజగ్రహ దోషం నుంచి ఉపశాంతి పొందుతారో ఇప్పుడు పరిశీలిద్దాం.
అకాల ప్రమాదములు, కాలిన గాయములు, మానని వ్రణములు, రక్త రోగములు, వాహన ప్రమాదములు, రుణబాధలు, విరోధములు, సంతాన ఇబ్బందులు, ధన నష్టము మొదలైనవాటికి కుజుడు కారకుడు. కావునా…
కుజదోష నివారణ కొరకు కందిపప్పు, బెల్లంతో కలిపి చేసిన కీరును మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయం వద్ద ప్రసాదంగా పంచడం వల్ల కానీ, ఆవుకు పెట్టడం వల్ల కానీ కుజగ్రహ ఉపశాంతి కలిగి తద్వారా కలిగే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/kuja-dosha-nivarana-remedies/