ఓం శ్రీమాత్రే నమః ||
మర్తరోగ శిరోమణి స్తిత కృత్య మాన పదాంబుజం
భక్త చింతిత సిద్ధి దానవిచక్షణం కమలేక్షణం
భుక్తి ముక్తి ఫలప్రదం భువి పద్మజాచ్యుత పూజితం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం II
విధృత ప్రియ మర్చితం ఘ్రుత కృచ్ర తీవ్ర తపో వ్రతై:
ముక్తికామి భిరాశ్రితైర్ ముహూర్ ముణిభిఘ్రుధృడ మానసై:
ముక్తిదం నిజ పాద పంకజ సత్కమానస యోగినాం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం II
క్రుద్ధ దక్ష మఖాది పంబర వీరభద్ర గణే నభై:
యక్ష రాక్షస మధ్య కిన్నెర దేవ పన్నగ వందితం
రత్నబుగ్గ ననాస భ్రమరార్చితాంఘ్రి సరోరుహం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం II
నర్తనాథ కలధరన్నగ జాపయోధర మండలా
లిప్త చందన పంజ్ఞ కుంకుమ ముద్రి తామల విగ్రహం
చ్చక్తి మందమ శేష సృష్టి విదానకే శకలం ప్రభుమ్
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం II
రక్త నీరజ తుల్య పాదపయోజసన్న్మని నూపురం
బంధనత్రయ భేదకేసల పంజ్ఞజాక్షసి నీ ముఖం
హేమశైల శరాసనం పృధు చింఛినీ కృత దక్షకం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం II
యః పఠేచ్ఛ దినే దినే స్థల పంచరత్న ఉమాపతే
ప్రాదవే మయాకృతం నిఖిలాజతూల మనోనలం
తస్య పుత్ర కళత్ర మిత్ర గణాధి సంతు కృపాఫలాత్
హే మహేశ్వర మహేశ్వర సంతరాఖిల విశ్వనాయక శాశ్వత II
.
2 Comments. Leave new
Voice record may be good to listen.
Very Very good Effort unable i am searching since 2 years in Telugu format.