భారతీయ సంప్రదాయంలో బ్రాహ్మణ భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. విశేషంగా బ్రాహ్మణ ఇళ్లలోనే కాకుండా అనేక బ్రాహ్మణేతర శుభకార్యాలకు బ్రాహ్మణుల భోజనం ఏర్పాటు చేయడం అన్నది ఒక ప్రత్యేకమైన విషయం. అయితే సకల శుభకార్యాలకు (నామకరణం, అన్నప్రాసన, బారసాల, ఉపనయనం, వివాహం మొదలైనవి) అలాగే నిర్దిష్టమైన అవైధిక కార్యక్రమాలకు(మాసికం, తద్దినం, సంవత్సరికం మొదలైనవి) బ్రాహ్మణులతో వండించి బ్రాహ్మణులతో వడ్డించే రీతిలో సేవలను అందుబాటు చేయడం జరిగింది.
ఏ ప్రాంతంలోని యజమానులైన ఈ సేవలను వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ విధానం వల్ల మన బ్రాహ్మణ వంట వారు సులభంగా కార్యక్రమాలను పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇందులో ప్రధానమైన అంశాలు..
ఏ సర్వీస్ ఛార్జీ లేకుండా రిజిస్ట్రేషన్ నమోదు
ప్రాంతాల వారీగా వచ్చిన కార్యక్రమాలను బ్రాహ్మణ వంటవారికి తెలపడం
బ్రాహ్మణ వృత్తిలో వారందరికీ పని కల్పించడం
ప్రతినిత్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం
Call us today at +919908234595 or Email us at ask@poojalu.com
WE ASSURE TO PROVIDE SPIRITUAL DIVINITY WHILE CREATING A TRADITIONAL AND HOLY POOJA EXPERIENCE.