ప్రత్యేకించి చైత్ర మాసంలో వివాహ ముహుర్తాలు సామాన్యం గా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని చైత్ర మాసంలో వివాహ ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ వివాహ ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు.
Get Muhurtham Dates via Email or WhatsApp