ఫాల్గుణ మాసంలో నిశ్చితార్థ ముహుర్తాలు తక్కువ గా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని ఫాల్గుణ మాసంలో నిశ్చితార్థ ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ నిశ్చితార్థ ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు.
Get Muhurtham Dates via Email or WhatsApp