బ్రాహ్మణ సంస్థాన్ శిక్షణ శిభిరం – పూజ విధానము, స్మార్తము నేర్పబడును

Loading

brahmana-samsthan-shikshana-shibiram

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

brahmana-samsthan-shikshana-shibiram

బ్రాహ్మణ సంస్థాన్ శిక్షణ శిభిరం : బ్రాహ్మణ సంక్షేమ భవనం , చిక్కడపల్లి.

గురువు : కళ్లె గిరి ప్రసాద్ శర్మ , వ్యవస్థాపకులు , భారత బ్రాహ్మణ సంస్థాన్ హైదరాబాద్

అర్హతలు : ఉపనయనం ఐన వారికి మాత్రమే.

అనర్హతలు : వ్యసనాలు , అధికప్రసంగాలు , బ్రాహ్మణ వ్యతిరేకత ఉన్నవారు

వయసు : 10 నుండి 25 సంవత్సరముల వయసు వారికి

కోర్సు వ్యవధి : మూడు నెలలు

అడ్మిషన్ ఫీజు : శాశ్వత సభ్యత్వం రూ 1000

భోజనము వసతి సౌకర్యం : ఉచితం

కోర్సు ప్రారంభం : ఏప్రిల్ 14, ఆదివారం. వచ్చి ఇక్కడ నమోదు చేసుకుని అలాగే జాయిన్ అవ్వాలి.

తీసుకు రావాల్సిన బట్టలు :

  • ధోవతి – 2 , ఉత్తరీయములు 2. మిగిలిన సామాగ్రి వారికి మేమె ఇస్తాము
  • కోర్సు పూర్తి అయ్యాక , ధ్రువ పత్రము & మూడు నెలలకు ఆరు వేలు పారితోషికం ఇవ్వబడును
  • మూడు నెలలు నిష్టగా చెప్పింది నేర్చుకుంటానని వ్రాసి ఇవ్వాలి, తల్లి తండ్రులు కూడా వ్రాసి ఇవ్వాలి. మధ్యలో ఎక్కడికి పంపము.

కోర్సు వివరములు : కార్యక్రమం చేయించడానికి కావలసిన దక్షత, ప్రాధమిక & మధ్యమ పౌరోహిత్య జ్ఞ్యానము. పూజా మరియు హోమాదికములు స్వతంత్రంగా చేయించుటకు కావలసిన సామర్ధ్యంలు పూర్తి స్థాయిలో నేర్పబడును.  పురోహితునిగా తయారు చేసి, కార్యక్రమాలు కూడా ఇప్పించబడును. ఉత్తరోత్తర విద్యాభ్యాసం కావలెనన్న వారికి పాటశాలలో పూర్తి స్మార్తం నేర్పించుటకు సహకారం అందించబడును.

వివరాలకు సంప్రదించండి:
బ్రాహ్మణ వెల్ఫేర్ భవన్,
204 పాపయ్య ఎస్టేట్స్, కోనసీమ ద్రావిడ సంఘం ఎదురుగా,
చిక్కడపల్లి,  హైదరాబాదు – 500 020
గిరిప్రసాద్ శర్మ: 9701609689 / 6304921292

గమనిక: Poojalu.com కేవలము ఈ విషయమునకై సమాచారమును అందించును. తదితర వివరములకు బ్రాహ్మణ సంస్థాన్ వారినే సంప్రదించవలెను

vedas
స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తలస్నానం చేయాలా..?
శ్రీ వికారి నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది

Related Posts

Comments

1 Comment. Leave new

  • Raghuveer
    04/04/2019 8:39 AM

    Ji guru datta,
    In course your mention at the age of 25 ..If any possible to increase to 35..In age people don’t know how to do…

    Thanks & regards
    Raghuveer

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.